ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ అనే ఓ మారుమూల గ్రామానికి చెందిన అర్చనా దేవి అండర్19 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్‌లో సభ్యురాలు. ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చి.. భారత అండర్ 19 జట్టుకు ఆడటమే కాకుండా.. ఇండియాకు వరల్డ్ కప్ కూడా అందించింది. నిజంగా మట్టిలోని మాణిక్యం కదా. నిజమే.. అర్చనా దేవి మట్టిలోని మాణిక్యమే. కానీ.. ఆమె తల్లి మాత్రం ఓ యోధురాలు. ‘ప్రపంచంలో తల్లిని మించిన యోధులు […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే క్రికెట్‌పై కూడా కరోనా మహమ్మారి తన పంచా విసురుతోంది. తాజా అండర్19 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న భారత జట్టుపై తన ప్రతాపం చూపింది. ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్, గుంటూరు కుర్రాడు ఎస్‌కే రషీద్‌తో పాటు ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్‌కి కోవిడ్ సోకింది. దీంతో బుధవారం […]
టీమిండియా అండర్19-ఏ, అండర్-19 బీ జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. డిసెంబర్ 28 నుంచి టీమిండియా అండర్19-ఏ, బీ జట్లతో పాటు బంగ్లాదేశ్ అండర్19 జట్టు మధ్య ట్రై సిరీస్ జరగనుంది. ఈ ట్రై సిరీస్ కోసం బీసీసీఐ రెండు అండర్ 19 జట్లను ప్రకటించింది. ఇందులో ఏ జట్టుకు కెప్టెన్‌గా గుంటూరుకు చెందిన ఎస్‌కే రషీద్‌ను నియమించింది. రషీద్ దేశవాళీ టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. అలాగే […]