టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తనకు సంబంధించిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో పంచుకుంటాడు. ఎలాన్ మాస్క్ 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మాస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తర్వాత టాప్ పోస్టుల్లో ఉన్న వ్యక్తులతో పాటు వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించారు. అంతేకాదు తన వద్ద పనిచేయాలంటే.. తాను పెట్టిన రూల్స్ తప్పకుండా […]
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అస్తవ్యస్థం చేసింది. చైనా నుంచి ప్రబలిపోయిన కరోనా ప్రపంచ దేశాలన్నింటిని గజ గజలాడించింది. కరోనా సమయంలో మనిషిని చూస్తే మనిషి భయపడే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో చాలా మంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలు ఇంటి నుంచే అంటే వర్క్ ఫ్రమ్ హోం చేశారు. ఈ మద్య కాలంలో కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ సిస్టమ్ తీసివేస్తున్నారు. కొంత మందిలో ఇంకా కరోనా భయం పోకపోవడంతో […]