బైసాఖీ పర్వదినాన ఘోర విషాదం చోటుచేసుకుంది. బైసాఖీ వేడుకలకు హాజరైన ప్రజలు.. ఆ ఆనందంలో ఉండగానే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ బ్రిడ్జ్ కూలి 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దేశంంలో లైంగిక దాడులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినప్పటికీ దుర్మార్గుల ప్రవర్తనలో మార్పు మాత్రం రావడం లేదు. ఇదిలా ఉంచితే ఉత్తరాఖండ్ లో మాత్రం ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఉధమ్ పూర్ జిల్లా కేంద్రంలో ఇద్దరు సోదరులకు పెళ్లైంది. పెద్ద సోదరుడికి 15 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. చిన్నోడు కొన్నేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నాడు. చెడు తిరుగుళ్ల కారణంగా చిన్నోడు ఎయిడ్స్ వ్యాది బారినపడ్డాడు. అతని ద్వారా భార్యకు […]