Maharashtra New CM Eknath Shinde Biodata In Telugu: గత కొన్నిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయం చివరి రోజు కూడా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో .. రెబల్స్ అండతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వ్యూహం మార్చిన కమలనాథులు.. సీఎం కుర్చీని ఏక్ నాథ్ షిండేకే అప్పగించారు. ఈ ట్విస్ట్‌తో రాజకీయ వర్గాల భ్రమలు తొలగిపోయాయి. […]
మహారాష్ట్ర మంత్రి, శివసేన అగ్రనేత ఏక్‌నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్ రాజకీయాలకు తెరలేపడంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ముందుగా గుజరాత్‌లోని సూరత్ హోటల్‌లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అస్సాంకు మకాం మార్చారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవాప్తంగా ‘మహా’ సంక్షోభం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాల మధ్యే ఓ శివసేన ఎమ్మెల్యే కనిపించకుండా పోవటం ఆందోళనలకు దారి […]
మహారాష్ట్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రిని అరెస్టు చేసే దాకా వచ్చాయి ఈ పరిస్థితులు. కేంద్ర మంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రాయ్‌గఢ్ జిల్లాలో సీఎం ఠాక్రేని ఉద్దేశించిన రాణే చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రాయ్‌గఢ్ జిల్లాలో జరిగిన జన్ ఆశీర్వాద్ యాత్రలో కేంద్రమంత్రి నారాయణ రాణే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని […]