ఆ భామ ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్. అలాంటిది ఆమె వస్తువులు తీసుకుని ట్యాక్సీ డ్రైవర్ జంప్ అయిపోయాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
ఓలా, ఉబెర్, ర్యాపిడో.. ఈ పేర్లు సిటీలలో ఉండేవారికి బాగా పరిచయమే. అసలు ఇవి లేకపోతే చాలామంది పనులు ఆగిపోతాయనే చెప్పాలి. ఎందుకంటే అందరూ మెట్రోలు, ఎంఎంటీఎస్‌లు, రైళ్లలో వెళ్లాలి అంటే అవ్వకపోవచ్చు. కొందరికి అంత ఓపిక కూడా ఉండకపోవచ్చు. కావాలంటే ఒక రూపాయి పోయినా కంఫర్ట్ మిస్ కాకూడదు అనుకుంటారు. ఇంకొందరు అయితే వారి ప్రాంతానికి బస్సు సర్వీసులు లేకపోతే తప్పుకుండా ఇలాంటి రైడింగ్ యాప్‌లను ఆశ్రయించాల్సిందే. కరోనా తర్వాత కాస్త ఈ సర్వీసులు తగ్గినా […]
Aishwarya Rajesh: తెలుగు అమ్మాయి అయినప్పటికి తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు ఐశ్వర్య రాజేష్. ప్రముఖ సీనియర్ హాస్య నటి శ్రీ లక్ష్మి మేనకోడలే ఐశ్వర్య. ఆమె తండ్రి కూడా తెలుగులో హీరోగా పలు సినిమాల్లో నటించారు. ఆమె చిన్నతనంలోనే ఆయన అనారోగ్యంతో మరణించారు. తండ్రి మరణం తర్వాత ఐశ్వర్య రాజేష్ కుటుంబం ఎన్నో కష్టాలను చవిచూసింది. ఐశ్వర్య ఎంతో కష్టపడి తన కెరీర్‌ను బిల్డ్ చేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు, పేరు తెచ్చుకోవటానికి కూడా ఎంతో కష్టడారామె. […]