ఢిల్లీలో మెట్రోలో ప్రతిరోజూ ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే ఉంది. ప్రేమికుల ముద్దూ ముచ్చట్లు, రీల్స్ కోసం డ్యాన్సులు, ప్రయాణికుల మధ్య గొడవలు ఇలా నిత్యం ఏదో ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాములుగా ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం అనేది సహజం. కానీ వైజాగ్ లో మాత్రం ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మయిలు నడిరోడ్డుపై జుట్లు పట్టి కొట్టుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం 8 గంటల సమయం. విశాఖ ఆర్టీసీ బస్టాండులో కాలేజీలకు వెళ్తున్న యువత, ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతలోనే […]