ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ది ప్రత్యేక స్థానం. గత 15 సీజన్లుగా ఇప్పటివరకు ఒక్కసారి టైటిల్ నెగ్గకపోయినా ఫాలోవర్స్ లో మాత్రం టాప్ ప్లేస్ లో ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ 9.2 మిలియన్లు, ముంబై ఇండియన్స్ 7.9 మిలియన్లతో తొలి రెండు స్థానాలలో ఉండగా, 6.4 మిలియన్ల ఫాలోవర్స్ తో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. అలాంటి ఆర్సీబీకి ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు బిక్ షాక్ తగిలింది. అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ […]
ఇటీవల కాలంలో ట్విట్టర్ ఖాతాలను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేస్తున్నారు. అకౌంట్ హ్యాకింగ్ గురైన వారిలో సామాన్యుల నుంచి ప్రముఖల వరకు అందరూ ఉంటారు. తరచూ ట్వీట్టర్ అకౌంట్స్ హ్యాకింగ్ కు గురవుతున్నాయనే సమాచారం బయటికి వస్తోంది. తాజాగా యూపీ సీఎం కార్యాలయం ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయబడింది. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయ ట్విట్టర్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి హ్యాక్ చేశారు. హ్యాక్ అయిన అరగంట వ్యవధిలోనే 500 […]