కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయన సడెన్ కు హార్ట్ ఎటాక్ కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వెంటనే స్పందించిన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పూనీత్ రాజ్ కుమార్ […]
టాలీవుడ్‌లో నటుడిగాను, నిర్మాతగాను అందరికి సుపరిచితులు బండ్ల గణేష్. తన ముక్కుసూటి తనంతో ఏదనుకుంటే అది వెంటనే చెప్పే రకం ఆయనది. ఇక మొదట్లో సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు బండ్ల గణేష్. చిత్ర పరిశ్రమలోకి సాధారణ నటుడిగా ఏంట్రీ ఇచ్చిన ఆయన నేడు టాప్ ప్రొడ్యుసర్‌ల జాబితోకి చేరిపోయాడు. పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్‌కు నిర్మాతగా వ్యవహరించి బంపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. […]