ఈ మధ్యకాలంలో చాలా మంది అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పని చేస్తున్న ఉపాధ్యాయుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలుడు స్కూల్ లోనే మూత్ర విసర్జన చేస్తున్నాడని కాల్చి వాతలు పెట్టడం, అల్లరి చేస్తున్నాడని చచ్చేంత కొట్టడం వంటి ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. అయితే ఇది మరువక ముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే? అది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్ […]
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉగాది పండుగ రోజే తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలను కబళించింది. తుర్క పల్లి వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఒక దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. […]