తిరుమలకు వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి బోర్టు శుక్రవారం కీలక ప్రకట చేసింది. శ్రీవారిని భక్తులు నిత్యం వేల సంఖ్యలో దర్శించుకుంటారు. ఇక శని, ఆదివారల్లో అయితే ఈ సంఖ్య ఇంక పెరుగుతుంది. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకుని భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన […]
తిరుపతి రూరల్- తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకి వెళ్లి.. క్యూలైన్ లో నిలబడితే ఎన్ని గంటల సమయం పడుతుందో తెలియదు. ఇప్పుడు కాస్త పరవాలేదు కానీ.. గతంలో ఐతే క్యూలైన్ లోనే రెండు రోజులు కూడా గడిచిపోయిన రోజులున్నాయని చెబుతారు చాలా మంది. ఇక ఇప్పుడు టైం స్లాట్ పద్దతి ప్రవేశపెట్టిన నేపధ్యంలో కాస్త త్వరగానే వెంకన్న దర్శనం అవుతోంది. అది కూడా ఒక్కోసారి రెండు […]