తిరుమల- ప్రపంచ ప్రఖ్యాత శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయం పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వచ్చే భక్తుల సౌకర్యం కోసం సరికొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది టీటీడి. అందులో ప్రధానంగా భక్తుల కోసం సంప్రదాయ భోజనాన్ని అందుబాటులోకి తెస్తోంది. అన్న ప్రసాద కేంద్రంలో ఈ సంప్రదాయ భోజనాన్ని వడ్డిస్తారు. ఐతే ఇందు కోసం నామమాత్రపు రుసుమును వసూలు చేస్తారు. పూర్తిగా తిరుమల పరిసరాల్లో ఆర్గానిక్ పద్దతిలో […]
తిరుపతి రూరల్- తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకి వెళ్లి.. క్యూలైన్ లో నిలబడితే ఎన్ని గంటల సమయం పడుతుందో తెలియదు. ఇప్పుడు కాస్త పరవాలేదు కానీ.. గతంలో ఐతే క్యూలైన్ లోనే రెండు రోజులు కూడా గడిచిపోయిన రోజులున్నాయని చెబుతారు చాలా మంది. ఇక ఇప్పుడు టైం స్లాట్ పద్దతి ప్రవేశపెట్టిన నేపధ్యంలో కాస్త త్వరగానే వెంకన్న దర్శనం అవుతోంది. అది కూడా ఒక్కోసారి రెండు […]