హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ (టీఎస్ఎస్పీడీసీఎల్).. డైరెక్ట్ ప్రాతిపదికన 1601 జూనియర్ లైన్‌మ్యాన్, అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధింత విభాగాల్లో ఐటీఐ, బీటెక్, బీఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి పత్రిక ప్రకటనను మాత్రమే వెల్లడించారు. ఫిబ్రవరి 15 లేదా ఆలోపు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని […]
ఒకప్పుడు దేశంలో ఆడవారు వంటింటికే పరిమితం అవుతూ.. ఎలాంటి స్వేచ్చ లేకుండా కుటుంబమే తమ జీవిత పరమార్ధంగా భావించి జీవించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మగవారితో సమానంగా అడవారు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. పురుషులతో దీటుగా పని చేస్తారు. తెలంగాణ తొలి లైన్ ఉమెన్ గా ఒక యువతి సెలక్ట్ అయ్యింది. బబ్బూరి శిరీష అనే యువతి తెలంగాణలో మొట్ట మొదటి తొలి లైన్ ఉమెన్‌గా ఉద్యోగిగా నియామకం అయ్యింది. ఇక ఈ ఘనత సాధించినందుకు […]