జాతీయ రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ రాజకీయ నాడి కేంద్రమైన ఖమ్మంలో భారీగా బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పంపింది. అయితే ఈ సభ విజయవంతమయ్యే బాధ్యతలను ఆ పార్టీ నేతలకు అప్పగించింది. దీంతో ఈ సభకు భారీగా […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో సామాన్యులేకాదు ప్రముఖులు.. వారి బంధువులు కూడా చనిపోతున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున రెడ్డి కొడుకు దినేష్ రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పించడానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమోషనల్ అయ్యారు.. కుటుంబ సభ్యులను ఓదార్చే సమయంలో కన్నీరు పెట్టుకున్నారు. సీనియర్ టీఆర్ఎస్ నేత రెగట్టే మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి శంషాబాద్ […]