ఆదివారం నేపాల్ దేశంలో చోటుచేసుకున్న విమాన దుర్ఘటన గురించి అందరికి తెలిసిందే. సంక్రాంతి పండగ వేళ ఆదేశంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లో అందులోని ప్రయాణికులు.. తమ గమ్యానికి చేరుకుంటాము అనుకునే సమయంలో సాంకేతి లోపంతో విమానం కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే అందులోని 72 మంది సజీవ దహనం అయ్యారు. అయితే ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఓ ఫేస్ బుక్ లైవ్ వీడియో కూడా బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విమానం […]
ఈ మద్య ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమ్ కావాలని చూస్తున్నారు. ఇందుకోసం రక రకాలుగా ఫీట్స్ చేస్తూ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ మద్య టిక్ టాక్ తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా అనేది జీవితంలో ఒక అంతర్భాగమైంది. సోషల్ మీడియాలో స్పెషల్ గా ఉండేందుకు ట్రై చేస్తూ ఉంటారు.. కొంతమంది ఇందులో సక్సెస్ అవుతారు.. మరికొంత మంది దారుణంగా ఫెయిల్ అవుతుంటారు. […]