తిరుమల- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో టీటీడీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో ప్రకటించిన మేరకు తిరుమలలో భక్తుల కోసం సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఇది శ్రీవారి భక్తులకు అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ పద్దతిలో పండించిన ఉత్పత్తులతో అన్నప్రసాదాలను తయారు చేస్తోంది టీటీడీ. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ముందు మీడియా ప్రతినిధులకు, టీటీడీ […]
తిరుమల- ప్రపంచ ప్రఖ్యాత శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయం పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వచ్చే భక్తుల సౌకర్యం కోసం సరికొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది టీటీడి. అందులో ప్రధానంగా భక్తుల కోసం సంప్రదాయ భోజనాన్ని అందుబాటులోకి తెస్తోంది. అన్న ప్రసాద కేంద్రంలో ఈ సంప్రదాయ భోజనాన్ని వడ్డిస్తారు. ఐతే ఇందు కోసం నామమాత్రపు రుసుమును వసూలు చేస్తారు. పూర్తిగా తిరుమల పరిసరాల్లో ఆర్గానిక్ పద్దతిలో […]