SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై సెలవు రోజుల్లోనూ బ్యాంకు సేవలను కల్పించే ఆలోచన చేసింది. ఇందుకోసం 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. 1800 1234 లేదా 1800 2100 నెంబర్లకు ఫోన్ చేసి వినియోగదారులు తమకు అవసరమైన బ్యాంకు సేవలను పొందొచ్చు. చిన్న చిన్న పనుల కోసం బ్యాంకుల చుట్టూ అదే పనిగా తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఫోన్ ద్వారా పనులు […]
ప్రజలకు ఏ అత్యవసరం వచ్చినా ఒకే నంబర్‌కు కాల్ చేసే వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించిన విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితిలో ఉన్నపుడు సహాయక బృందాలకు ఫోన్ చేయడానికి ఉన్న వేరువేరు నంబర్లను క్రమంగా తీసివేసి వాటిస్థానంలో అన్ని అత్యవసర సర్వీసులకు ఒకే నంబర్ 112 ఉండాలని ట్రాయి (టెలికం రేగ్యులేటరి అథారిటి ఆఫ్ ఇండియా) ప్రతిపాదించింది. ప్రస్తుతం అంబులెన్స్ కు, పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి వేరు వేరుగా 100, 101, 102, […]