అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కస్టమర్ల భద్రతే లక్ష్యంగా ఆర్బీఐ ఈ నిబంధనలను తీసుకొచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం కస్టమర్ వివరాలు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల కస్టమర్లు సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. తొలుత ఈ గడువు 2021 జూన్ 30వ తేదీ వరకు నిర్దేశించగా.. పేమెంట్ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత తెలుపకపోవడంతో పలుమార్లు […]
Tokenisation: త్వరలో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు రూల్స్ మారనున్నాయి. కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ అమల్లోకి రానుంది. అక్టోబర్ 1నుంచి ఈ టోకనైజేషన్ అమలుకానుంది. కొత్తగా ప్రవేశపెట్టబోయే టోకనైజేషన్ పద్దతి కారణంగా కార్డుదారులకు సంబంధించిన పేమెంట్స్ మరింత భద్రతతో, సులభతరమవుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఆన్లైన్ పేమెంట్స్ సందర్భంగా కార్డుదారుల సమాచారం ఎన్క్రిప్టెడ్ టోకెన్‌గా స్టోర్ చేయబడుతుందని, తద్వారా లావాదేవీ సులభతరం అవుతుందని పేర్కొంది. అసలు టోకనైజేషన్ అంటే ఏమిటి? ఆర్బీఐ ప్రకారం టోకనైజేషన్ […]