ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పని దినాలు నాలుగున్నర రోజులు మాత్రమే అని ప్రకటించింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత వారి పనిదినాల క్యాలెండర్ లో మార్పులు చేసింది. గతంలో శని, ఆది వారాలను సెలవు దినాలుగా ప్రకటించిన యూఏఈ.. తాజాగా పని దినాలను 4.5 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లతో మరింత అనుసంధానం అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు […]
ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న ఈవేళ టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. అలాగే, కన్నడ సినిమా రంగంలో కూడా తను బిజీనే. అక్కడ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. మరోపక్క ఇటీవలే బాలీవుడ్ మీద కూడ కన్నేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సౌత్ తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న […]