ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచిన దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. దేశం గర్వించతగ్గ చిత్రం తీసి తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని దేశవిదేశాల్లో నిలబెట్టిన ఘనుడు రాజమౌళి. అసలు ఇండియా నుంచి హాలీవుడ్ స్థాయి సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టామినా ఏంటో ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో మరో మెట్టు పైకి ఎక్కారు. మెల్లగా సినిమా రేంజ్ ని, […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే సినిమాలు తీస్తున్నారు మన డైరెక్టర్లు. అయితే రాను రాను కథ మారుతోంది. ఇప్పుడు పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ మూవీస్ రాబోతున్నాయి. అవును ఇప్పటికే తెలుగు చిత్రాలు హాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అలా కట్టిపడేస్తున్న దర్శకుడికే ఓ అరుదైన గౌరవం దక్కబోతుంది. ఈ క్రమంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2022లో పాల్గొన్నాల్సిందిగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ […]