సాంకేతికత ఎంత పెరిగినా.. ప్రకృతి విపత్తులను అంచనా వేయడంలో మాత్రం మనిషి వెనకబడుతున్నాడు. ఫలితంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏటా ఎంత మంది బాధపడుతున్నారో.. ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో… ఎంత నష్టం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నష్టాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండా పోతంది. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వర్షాల సందర్బంగా […]
మంచిర్యాల- బయట జోరు వాన కురుస్తోంది.. ఉరుములు, మెరుపులతో బయట పరిస్థితి బీబత్సంగా ఉంది. బయట కాలు పెట్టాలంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. అటువంటి సమయంలో బాబుకు అనారోగ్యం చేసింది. తప్పని సరి పరిస్థితుల్లో పాపను తీసుకుని ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అంతలోనే అనుకోని ఆపద వచ్చింది. ప్రకృతి ప్రకోపానికి చిన్నారితో పాటు తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ హృదయ విషాదకర ఘటన తెలంగాణలోని మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక రైల్వే […]