స్కూల్‌కి వెళ్లే విద్యార్థులు అంటే ఎంత క్రమశిక్షణగా ఉండాలి. ఓ 10-15 ఏళ్ల క్రితం వరకు విద్యార్థులు అంటే.. ఎంతో పద్దతిగా, భయభక్తులు కలిగి ఉండేవారు. వారి దృష్టి చదువు, మార్కులు, టీచర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం వంటి వాటి మీదే ఉండేది. ఆఖరికి ఇంట్లో తల్లిదండ్రులకు భయపడని పిల్లలు సైతం.. స్కూల్లో టీచర్లకు జడిసేవారు. అయితే కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటి పిల్లలు టీచర్లనగానే ఒణికిపోవడం లేదు. దానికి తోడు తల్లిదండ్రులు […]
మతి స్థిమితం లేని మహిళపై విచక్షణారహితంగా దాడి చేసినందుకు గాను బెంగళూరు ట్రాఫిక్ పోలీసు ఏఎస్‌ఐ ఆర్ నారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. సదరు ట్రాఫిక్ ఏఎస్‌ఐ మహిళపై దాడి చేసిన వీడియో విపరీతంగా వైరల్ కావడంతో.. ట్రాఫిక్ అధికారిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో స్పందించిన హోం మంత్రి ఏఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు విషయం ఏంటంటే.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఏఎస్‌ఐ […]
మనం మనుషులమా జంతువులమా కొన్ని సంఘటనలవల్ల ఈ సందేహం వస్తుంటుంది. మనిషీ – జంతువూ రెండూ ఓ చిన్నారి ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంటే ఇక చెప్పేదేముంది. అంతకన్నా నేరమూ ఘోరమూ మరొకటి ఉండదు. దొంగ అనుకుని 16 ఏళ్ల బాలుడిని ఓ ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. అనంతరం ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఓ డ్రైవర్ కుమారుడైన సందీప్ మహతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి దేశ రాజధాని శివారు ప్రాంతం కపాషెరా […]