ఎట్టకేలకు ఇన్నాళ్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ – హరీష్ కాంబినేషన్ లో సెకండ్ మూవీ వస్తుందా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ని ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా ప్రకటించి కూల్ చేశాడు. ఆ సినిమా టైటిల్ తో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేసేసరికి సినిమా త్వరలోనే రానుందని భావించారు. ఓవైపు హరీష్ శంకర్ సినిమా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు కాదు.. తెలుగు రాష్ట్రాలలో కోట్లాది అభిమానుల ఎమోషన్. ఆ పేరులో ఎంత పవర్ ఉందో.. దాని వెనుక బాక్సాఫీస్ ని షేక్ చేసిన చరిత్రతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే ఉంది. అటు పొలిటికల్ గా, ఇటు సినిమాల పరంగా ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఎవరిని నిలదీయాలన్నా, ఎదురించి ప్రశ్నించాలన్నా.. పవర్ స్టార్ వెనుక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రెండ్ […]