సినీ ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఇప్పటికే రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకున్న డార్లింగ్ మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు రిలీజ్ ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న హాలీవుడ్ మూవీ ‘అవతార్ 2’. 2009లో వచ్చిన ‘అవతార్’కి సీక్వెల్ గా దాదాపు పదమూడేళ్ల తర్వాత ‘అవతార్ 2’ రిలీజ్ కాబోతుంది. హాలీవుడ్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.. అవతార్ సినిమాతో అందరినీ మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. అద్భుతమైన విజువలైజేషన్ తో.. అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లతో అవతార్ 2 మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా […]