ప్రస్తుతం టాలీవుడ్ లో థియేటర్ల గొడవ నడుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు మరికొంత మంది నిర్మాతలకు మధ్య సంక్రాంతికి బరిలోకి దిగే సినిమాల విషయంలో డిష్కర్షన్ జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవిమరోసారి థియేటర్ల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు! అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు.. నటించిన ‘వాల్తేర్ వీరయ్య’తో పాటుగా నందమూరి నటసింహం నటించిన వీరసింహారెడ్డి కూడా పొంగల్ బరిలో ఉంది. అయితే […]
చిత్ర పరిశ్రమలో ఒక సినిమా ప్రారంభం అయిన దగ్గరి నుంచి విడుదల అయ్యే వరకు అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. షూటింగ్ అంతా సవ్యంగా జరిగి రిలీజ్ వచ్చాక కొన్ని సినిమాలకు థియేటర్లు దొరకవు. దాంతో వారు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అదీ కాక పెద్ద పెద్ద హీరోలకే పరిశ్రమలో ఒక్కోసారి థియేటర్లు దొరకని పరిస్థితులు కూడా ఉన్నాయి. నిన్నగాక మెున్న యువ హీరో నిఖిల్ నటించిన కార్తీకేయ-2 మూవీకి థియేటర్లు ఇవ్వమన్నారని […]