సినీ ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్స్ అనేవి ఎవరికైనా మామూలే. హిట్స్ తో కెరీర్ మొదలైనవారు కొంతకాలం తర్వాత అయినా ప్లాప్స్ ని చవిచూస్తుంటారు. అలాగే ప్లాప్స్ తర్వాత వరుస హిట్స్ అందుకున్నవారు కూడా ఉన్నారు. అయితే.. హిట్స్, ప్లాప్స్ ఏవైనా హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎవరి విషయంలోనైనా సమానమే. ఇండస్ట్రీలో ప్రతి హీరో, ప్రతి దర్శకుడు హిట్టు కొట్టాలనే సినిమాలు చేస్తుంటారు. కానీ.. ఎంచుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజిక్స్ ఇలా ఏ విషయంలో తగ్గినా లేదా […]
చిత్ర పరిశ్రమలో నటీ, నటులు తమ లుక్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. అందులో భాగంగానే రకరకాల కసరత్తులు చేస్తూంటారు. దాంతో బాడీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు. ఈ క్రమంలో తమ శరీర మార్పులకు ఆపరేషన్ లు సైతం చేయించుకోడానికి వెనకాడరు. ఇండస్ట్రీలో చాలా మంది ముద్దు గుమ్మలు తమ అందాలకు ఆపరేషన్ ల ద్వారా మెరుగులు దిద్దుకున్నారు. తాజాగా ఇదే కొవలోలోకి ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్ చేరబోతున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టి కాస్త దూకుడు మీదున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీలో నటించి ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే ఈ సినిమాతో నటన పరంగా ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కాడన్నది మనందరికి తెలిసిన విషయమే. ఇదే కాకుండా RRR మూవీలో కొమురం భీముడో అంటూ సాగే పాటలో ఎన్టీఆర్ నటనపై ఇటు టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినీ […]