చిత్తూరు- పిల్లలు ఒకప్పటిలా లేరు. తల్లి దండ్రులు ఏ మాత్రం కొప్పడినా కొంత మంది పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. నాన్నమ్మ తిట్టిందని హైదరాబాద్ లో ఓ పిల్లాడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన ఘటన మనం గతంలో చూశాం. ఇదిగో ఇప్పుడు మరో పిల్లాడు తల్లి తిట్టిందని ఇంటి నుంచి వెళ్లిపోయి, కుటుంబ సభ్యులకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలో శుక్రవారం అదృశ్యమైన 9 ఏళ్ల బాలుడు […]
భూఆక్రమణ ఆరోపణలతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై కేసు నమోదైంది. కోర్టు డైరెక్షన్‌తో కేసు నమోదు చేశారు చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీసులు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు గల్లా జయదేవ్, ఆయన తండ్రి […]