విక్రమ్ తెలుగు పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. 52 ఏళ్ల వయస్సులో కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతుంటారు. ఆయన స్టైల్ కానీ, బాడీ ట్రాన్ఫర్మేమేషన్కు చాలా మంది నటీనటులు ఫిదా అవుతుంటారు.
అతడు స్టార్ హీరో. తన కొత్త సినిమా కోసం పూర్తిగా లుక్ మార్చేశాడు. అసలు గుర్తుపట్టలేనంతగా డీ గ్లామరైజ్డ్ అయిపోయాడు. అతడెవరో తెలిసిందా? లేదా చెప్పేయమంటారా?
కోబ్రా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన చియాన్ విక్రమ్ మరో సరికొత్త కథతో రాబోతున్నారు. మద్రాస్, సార్ పట్టా, కబాలి, కాలా వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ ఒక వైవిధ్యమైన చిత్రం చేస్తున్నారు. చియాన్ విక్రమ్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. సినిమా, సినిమాకి వైవిధ్యం చూపించాలని తాపత్రయపడతారు. ప్రతీ సినిమా కోసం చాలా కష్టపడతారు. 60 సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన విలక్షణ హీరో విక్రమ్ ఇప్పుడు 61వ చిత్రాన్ని […]