నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పటికే గ్రూప్స్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టీచర్ ఉద్యోగాల అర్హత కోసం నిర్వహించే టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదలచేసంది.
ఇటీవల పరీక్షా కేంద్రంలో అభ్యర్థికి బదులుగా వేరే వ్యక్తి వచ్చి పరీక్షలు రాయడం.. స్క్వాడ్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసే సమయంలో అడ్డంగా దొరికిపోవడం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు అధికార యంత్రాంగం చేసే తప్పిదాల వల్ల హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటోకి బదులు సెలబ్రెటీల ఫోటోలు రావడం చూస్తూనే ఉన్నాం.. తర్వాత తమ తప్పిదం తెలుసుకొని సర్ధుబాటు చేసుకుంటున్నారు అధికారులు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. హాల్ టికెట్ పై శృంగారతార సన్నీలియోన్ […]