ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జూన్ 12వ తేదీన టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో నిర్వహించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మూడోసారి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలో […]
మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. నిండు గర్భిణిగా ఉన్నవారు ప్రత్యేక పరిస్థితుల్లో బిడ్డకు జన్మనిస్తే.. ఆయా ఘటనల పేర్లే పెడుతుంటారు. గత 2020 కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తూర్పుగోదావరిలో ఒక కుటుంబం అప్పుడే పుట్టిన ఆడ బిడ్డకు `కరోనా` అని పేరు పెట్టుకుంది. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ అభిమాని కుటుంబంలో పుట్టిన బిడ్డకు `సంకల్ప` అని పేరు పెట్టుకున్నారు. ఇలా ఆయా సందర్భాల్లో బిడ్డలకు జన్మనిస్తే ఆ […]