గత కొంత కాలంగా దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూ వస్తుంది. ఇటీవల దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అయినా ప్రస్తుతం ఆ సంఖ్య దిగి వస్తుంది. ఇప్పటి వరకు ఎంతో మంది సినీ సెలబ్రెటీలు, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు కరోనా భారిన పడ్డారు.. కొంత మంది కన్నుమూశారు. ముఖ్యంగా కరోనా సినీపరిశ్రమను పట్టిపీడిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకో స్టార్ కరోనా బారినపడుతున్నారు. తాజాగా సహజనటి జయసుధకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గాయని సంతోషిస్తున్న తరుణంలో ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళన సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే కమల్ హాసన్, వడివేలు, కరీనా కపూర్, అర్జున్, మంచు మనోజ్ కరోనా భారిన పడగా.. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సైతం కోవిడ్ సోకినట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. ఇది కూడా చదవండి : మేం జోక్యం చేసుకోలేం : హైకోర్టు […]