క్రికెటర్లు పర్యటనల్లో భాగంగా చాలా దేశాలు తిరుగుతుంటారు. ఈ క్రమంలోనే అక్కడి ఫుడ్ కొంత మందికి నచ్చుతుంది, మరికొంత మందికి నచ్చదు. అదీకాక అప్పుడప్పుడు ఆటగాళ్లకు ఆ ఆహారం పడకపోవడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపునొప్పి రావడం, మోషన్స్ లాంటి సమస్యలు సైతం తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పాక్ తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెళ్లనుంది.. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్. దీంట్లో విశేషం ఏముంది అనుకుంటున్నారా? విశేషం కాదు పాక్ పరువు తీసే […]
శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా-2022లో భారత్ జయభేరి మోగించింది. మూడు టీ20ల సిరీస్, రెండు టెస్టుల సీరిస్ ను వైట్ వాష్ చేసింది. టెస్టు సిరీస్ విషయానికి వస్తే రెండు టెస్టుల్లోనూ భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మొదటి టెస్టు మూడోరోజే ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులో 238 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రిషబ్ పంత్ మ్యాన్ […]
‘మూడు టెస్టులు, మూడు వన్డేలు సిరీస్ కోసం భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇరుజట్లు 1-1 తో గెలిచి సమంగా ఉన్నాయి. అయితే కేప్ టౌన్ లో జరగనున్న మూడో టెస్టు విజయంపై అటు సౌతాఫ్రికా, ఇటు టీమిండియా ఎంతో ధీమాగా ఉన్నాయి. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుంటే, స్వదేశంలో భారత్‌పై తమకున్న రికార్డును పదిలంగానే ఉంచాలని […]
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ప్రతిసారి ఎన్నో ఆశలతో ప్రొటీస్ గడ్డపై అడుగుపెట్టే టీమిండియా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వస్తోంది. ప్రస్తుత 3 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో విజయంతో 1-0 ఆధిక్యంలోకి వచ్చిన భారత్ , జొహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఓటమి పాలయింది. ప్రస్తుతం 1-1 తో సమంగా ఉన్నప్పటికీ కేప్ టౌన్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో […]
క్రికెట్‌లో భారత్‌ను భారత్‌లో ఓడించడం అంత ఈజీ కాదు. ఈ విషయం న్యూజిలాండ్‌కు మరోసారి బోధపడి ఉంటుంది. ముంబైలో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది. ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవాలని ప్రయత్నించిన బ్లాక్‌క్యాప్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. భారత గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం కోసం న్యూజిలాండ్ దాదాపు 66 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది. అందుకోసం మేటి […]