బాగా ఆకలి మీదున్న పులి వేటకు వెళ్తే?.. ఆ రోజు ఎవరికో మూడిందని అర్థం. అవును ఇప్పుడు ఎగ్జాట్ గా అదే జరిగింది. సెంచరీ చేసి చాన్నాళ్లయింది. బ్యాట్ కు పనిచెప్పి కూడా చాలారోజులే అయిపోయింది. అందరూ తనపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఆసీస్ క్రికెట్ బోర్డుతో గొడవ. వీటన్నింటి మధ్య స్వదేశంలో బాక్సింగ్ డే టెస్టు. అది కూడా తన కెరీర్ లో 100వ టెస్టు. ఇక చెప్పేదేముంది. వార్నర్ రెచ్చిపోయాడు. బౌలర్లని చితక్కొట్టి సెంచరీ […]
క్రీడల్లో రికార్డ్ లకు ఆయుష్షు తక్కువ అన్న సామెత మనందరికి తెలిసిందే. ఇక క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20 క్రికెట్ వచ్చిన దగ్గరి నుంచి రోజుకో రికార్డ్ బద్దలు అవుతుంది. ఇక ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ప్రారంభం అయిన తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా బ్యాటర్లు బౌలర్లు చెలరేగడంతో బంగ్లా టీమ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఉంచింది. ఈ మ్యాచ్ లో […]