విద్యార్థులంతా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి వారు శ్రమిస్తున్నారు. దానికోసం వారు ఓ ఎడ్యూకేషనల్ సెంటర్ ను ఎంచుకున్నారు. అదే వారు చేసిన పాపం అయ్యింది.. వారి ప్రాణాలను తీసింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న క్లాస్ రూం రక్తసిక్తమైంది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి ఏకంగా 100 మంది చిన్నారులు బలైయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడ ఇంత ఘోరకలి జరగలేదు. ఆఫ్గానిస్థాన్ రాజధాని […]
భారత్-పాకిస్థాన్ మధ్య దేశ విభజన సమయం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ కు ఎన్ని సార్లు బుద్ది చెప్పినా గానీ తన తీరు మార్చుకోవడం లేదు. సరిహద్దు వెంబడి ప్రతి రోజు కవ్విస్తూనే ఉంటోంది. రాకెట్ బాంబర్లు వేయడం, ఉగ్రవాదులను పంపడం లాంటి చర్యలు పాక్ కు కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టెర్రరిస్టును భారత సైన్యం అరెస్టు చేసింది. అతడిని విచారించగా సంచలన విషయాలను బయట పెట్టాడు. ఈ వార్తకు సంబంధించి […]
సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సిరియా ప్రెసిడెంట్ అసద్ భవనం ఎదుట ఉగ్రవాది ఆత్మహుతి దాడికి చేసుకుని క్రమంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఉగ్రవాదితో పాటు ముగ్గురు పోలీసుల అధికారులు మరణించారు. ఈ ఆత్మాహుతి దాడిలో వారి శరీర భాగాలు తునకలుగా మారి చెల్లాచెదురుగా పడ్డాయి. ఇక మొదట్లో సిరియా అధ్యక్ష భవనం ఎదుట బాంబ్ తో అనుమానంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇక వెంటనే అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే […]