తమిళంలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదమై మంచి విజయాలను సాధించాయి. కొన్ని మాత్రం హిట్టే కాదు ఏకంగా డబుల్ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అలా డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన కోలీవుడ్ మూవీస్లో ఒకటిగా ‘బిచ్చగాడు’ను చెప్పొచ్చు. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలనేవి ఎక్కువగా వస్తున్నాయి. వేరే భాషల్లోకి మన సినిమాలు రీమేక్ అవ్వడం గురించి పక్కనపెడితే.. వేరే భాషల్లోని సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్న వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. అయితే.. ఈ రీమేక్ సినిమాల జాబితాలో చిన్న హీరోల దగ్గరనుండి అగ్రహీరోల వరకూ ఉండటం గమనార్హం. అదీగాక కొత్త కథలను కాకుండా పరభాషలో సూపర్ హిట్ అయిన సినిమాలనే ఎంపిక చేసుకోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ఓటిటి మాధ్యమాలు […]