‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన మరో మెగా హీరో వరుణ్ తేజ్. తన నటనతో ప్రత్యేక మైన ఫ్యాన్ పాలోయింగ్ సంపాందించాడు ఈ మెగా ప్రిన్స్. తాజాగా వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ నేపథ్యలో తెరకెక్కిన చిత్రం ‘గని’ విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్య్వూల్లో పాల్గొన్న వరుణ్ తేజ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. గని చిత్రంలో పాటు, తన పెళ్లి సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్నారు. వరణ్ […]
ఫిల్మ్ డెస్క్- అకీరా నందన్.. ఈ పేరు సినీ ప్రేక్షకులందరికి తెలిసే ఉంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకైతే అకీరా పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ చాలా పెద్దవాడైపోయాడు. ఎంతలా అంటే పవన్ కంటే పొడవుగా కనిపిస్తున్నాడు అకీరా. అందుకే పవన్ సినిమాలోని వీడు ఆరడుగుల బుల్లెట్టు.. అన్న పాట పవన్ కంటే ఆయన కొడుకు అకీరా నందన్ కే సూట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. పవన్ […]
ఫిల్మ్ డెస్క్- సినిమా వాళ్ల గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. ఇక తమ అభిమాన నటీ, నటుల గురించిని విషయాల గురించి ఐతే మరింత ఇంట్రస్ట్ చూపిస్తారు. వాళ్లు ఎక్కడ ఉంటారు, ఏం తింటారు వంటి చాలా అంశాలను తెలుసుకోవాలని ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. ఇదిగో ఇటువంటి సమయంలో నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు సీనియర్ నటుడు సుభలేఖ సుధాకర్. సాధారనంగా బాలకృష్ణ కు కోపం ఎక్కువని, అప్పుడప్పుడు అభిమానులపై చేయి చేసుకుంటారని […]
ఫిల్మ్ డెస్క్- రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు కేంద్ర బిందువు. సినిమాల ద్వారానే కాదు.. సోషల్ మీడియా ద్వార కూడా రచ్చ రచ్చ చేస్తుంటారు రాము. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేయనిదే వర్మకు రోజు గడవదు. తాజాగా నెల్లూరు ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందుపై కూడా సెటైర్ వేశారు ఆర్జీవి. ఆనందయ్య కోసం అమెరికా ప్రెసిడెంట్ బైడన్ వస్తున్నారని వ్యంగ్యాస్త్రం సంధించాడు. ఇక రాంగోపాల్ వర్మను ఇంటర్వూ చేయాలని న్యూస్ ఛానల్స్ నుంచి మొదలు, యూట్యూబ్ ఛానల్స్ […]