బిగ్‌బాస్ ఎప్పుడు మొదలవుతుందని తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుల్లితెరపై అల్లరి చేస్తూ ప్రేక్షకులకు ఎంతగానో ఆనందాన్ని అందిస్తోంది ఈ బిగ్‌బాస్. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ లీస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సారి మళ్లీ హోస్ట్‌గా నాగార్జున అనే తెలుస్తోంది. ముందుగా దగ్గుబాటి రానా అనుకున్నా చివరికి లీస్టులో మాత్రం నాగార్జున పేరు కనిపిస్తోంది. ఇక ఈ లీస్టులో ఎవరెవరున్నారో చూసేద్దాం.. సోషల్ మీడియాలో ప్రచారం […]
తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ గురుంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటకి నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో సీజన్-5లోకి అడుగుపెట్టబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నా ఈ షో ఎట్టకేలకు మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావటంతో త్వరలో దీనిని పారంభించటానికి బిగ్ బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారట. ప్రతీ సీజన్ లో ఏదో కాంట్రవర్సి వ్యక్తులను, సోషల్ […]