సినిమా, బుల్లితెర నటులు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. పెళ్లిళ్లలకు ఇది సమయం కాబట్టి..తమకు అనుకూలమైన ఓ మంచి ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకుని ఓ ఇంటివారు అవుతున్నారు. శర్వానంద్-రక్షితా శెట్టి పెళ్లి ఈ నెలలో జరిగిన సంగతి విదితమే. అలాగే మెగా ఇంట కూడా పెళ్లి సందడి నెలకొంది.
శ్రీముఖి.. బుల్లితెరపై యాంకర్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ యాంకర్ గా దూసుకుపోయింది. ఇక ఇటు బుల్లితెరపై షోలు చేస్తూనే అటు సినిమాల్లో వచ్చిన అవకాశాలను సైతం అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇకపోతే శ్రీముఖి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇక శ్రీముఖి వీటితోనే సరిపెట్టకుండా అప్పుడప్పుడు అందాల ఆరబోతకు […]
Keyboard Remote: ఇప్పుడు అందరి ఇళ్లలో టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉండటం సర్వ సాధారణం అయిపోయింది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త కొత్త మోడల్స్, ఫీచర్స్‌తో టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక టీవీకి ఓ రిమోట్, దాని బాక్స్‌కు ఓ రిమోట్ ఇలా ఒక్కోదానికి ఒక్కో రిమోట్ ఉండటం వల్ల మా చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. దానికి తోడు ఆ రిమోట్లలో కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉండటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే హైటెక్ […]
ప్రముఖ సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వన్‌రాజ్ భాటియా ఈ రోజు దక్షిణ ముంబైలోని తన నివాసంలో మరణించారు. వన్‌రాజా భాటియా – మంతాన్, భూమిక, జానే బీదో యార్ సహా పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. బుల్లితెర మీద టామస్, భరత్ ఏక్ ఖోజ్ వంటి పలు షోలకు సైతం మ్యూజిక్ అందించారు. శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో చాలావరకు భాటియా సంగీతం అందించినవే. ఆయన వయసు 93 సంవత్సరాలు. […]
బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యాంకర్, నటుడు ప్రదీప్ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో ఆకట్టుకునే ఆయన ఇటీవల ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. కరోనా వేల టాలీవుడ్ లో రోజుకో విషాదం నెలకొంటుంది. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండురంగ ఈ రోజు కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే పరిస్థితి […]