శ్రీముఖి.. బుల్లితెరపై యాంకర్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ యాంకర్ గా దూసుకుపోయింది. ఇక ఇటు బుల్లితెరపై షోలు చేస్తూనే అటు సినిమాల్లో వచ్చిన అవకాశాలను సైతం అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇకపోతే శ్రీముఖి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇక శ్రీముఖి వీటితోనే సరిపెట్టకుండా అప్పుడప్పుడు అందాల ఆరబోతకు కూడా తెర లేపుతుంటుంది.
అయితే తాజాగా ఈ అందాల యాంకర్ తన లెటెస్ట్ గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. శ్రీముఖి లెటెస్ట్ ఫొటోలు కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి. ఎగిసిపడుతున్న ఎద అందాలతో శ్రీముఖి సెగలు రేపుతోంది. కొంటె చూపుతో వల వేసి అందంతో రచ్చ రచ్చ చేస్తుంది. అయితే శ్రీముఖి తాజాగా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఈ ఫొటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. అందాల యాంకరమ్మ శ్రీముఖి లెటెస్ట్ ఫోటోలపై నెటిజన్స్ భిన్నరీతిలో స్పందిస్తున్నారు. వైరల్ గా మారుతున్న శ్రీముఖి లెటెస్ట్ గ్లామర్ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.