కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు మరో సంచలనమైన ఆఫర్స్ అందిస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి టెలికమ్యూనికేషన్స్కు ధీటుగా సరికొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం మీరు ఎన్ని ఫోన్ నెంబర్స్ వాడుతున్నారు? ఒకటి, లేదా రెండు. మహా అయితే బిజినెస్ అవసరాల కోసం ఇంకో నెంబర్ ఎక్స్ట్రా గా ఉంటుంది. నిజానికి మనలో చాలా మంది.. తాము వాడే నెంబర్స్ మాత్రమే.. తమ పేరు మీద ఉండే నెంబర్స్ అని భ్రమ పడుతుంటారు. కానీ.., మనకి తెలియకుండానే మన ప్రూఫ్స్ తో చాలా నెంబర్స్ చలామణి అవుతూ ఉంటాయి. గతంలో మనం కొన్ని నెంబర్స్ వాడి ఉంటాము. కొత్త నెంబర్స్ వచ్చాక […]