ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది . సిటీ బస్సుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ సీటీలో బస్సులు అర్థరాత్రి వరకే తిరుగుతుండేవి. దీంతో అర్థరాత్రి తరువాత ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. అధిక ఛార్జీలతో గమ్యాలు చేరే వారు. ఆసమయంలో ప్రయాణికుల భద్రత కూడా ప్రశ్నర్థకమే. ఈ క్రమంలో తెలంగాణా ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీటీ బస్సులను ఇక నుంచి 24 గంటలు నడపనున్నారు. ప్రయాణికుల […]
బతికి ఉన్నప్పుడు ఏ భర్తయినా..భార్యను ప్రేమిస్తాడు. ఐతే..చనిపోయిన తర్వాత కొంతమంది భర్తలు మాత్రమే భార్య జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి గద్వాల్ కు చెందిన హనుమంతు(86). తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమెకి గుడి కట్టి తన ప్రేమను చాటుకున్నాడు. హనుమంతు అనే పెద్దాయన ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో తన జీవిత విశేషాలు వివరించాడు. తన భార్యకు గుడి కట్టడానికి గల కారణాలను తెలిపారు. గద్వాల్ కు చెందిన […]
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరెంటు సరఫరాను నిలిపివేసి, కిటికీల నుంచి ఫైరింజన్‌తో నీళ్లు చల్లి, ఎంపీ కార్యాలయ ద్వారాన్ని బద్దలు కొట్టి సంజయ్‌ని అరెస్టు చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన అనంతరం మానకొండూరుకు పోలీసులు తరలించారు. అక్కడి నుంచి పీటీఎస్‌కు సంజయ్ తరలించారు. ఈ నేపథ్యంలో […]