కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల పతకాల పంట పండిస్తున్నారు. అలాగే హైజంప్ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. తేజస్విన్ శంకర్ హైజంప్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్‌తో సత్తా చాటి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలి మెడల్ అందించాడు. హై జంప్ ఈవెంట్లో భారత్‌కు పతకాన్ని అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. 2.22 మీటర్ల ఎత్తు దూకి మూడో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 2.10 మీటర్ల హర్డిల్‌ను క్లియర్ చేసిన తేజస్విన్.. రెండో ప్రయత్నంలో 2.15 […]
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. పతకాల వేటలో దూసుకుపోతుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రికార్డ్ సృష్టిస్తూ హైజంప్ విభాగంతో భారత్ కు తొలి పతకం అందించాడు ఓ అథ్లెట్. మరిన్ని వివరాల్లోకి వెళితే.. తేజస్విన్ శంకర్.. ఈ యువ హైజంపర్ జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో 2.27 మీటర్ల దూరం జంప్ చేశాడు. ఈ నేపథ్యంలో అతనిపై అంచానాలు పెరిగాయి. దీంతో కామన్వెల్త్ […]