SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Tejaswin Shankar Practiced With Street Dogs And Won Bronze Medal For India In Commonwealth Games 2022

వీధి కుక్కలతో ప్రాక్టీస్‌! భారత్‌కు కామన్వెల్త్‌లో కాంస్య పతకం అందించాడు.

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 5 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీధి కుక్కలతో ప్రాక్టీస్‌! భారత్‌కు కామన్వెల్త్‌లో కాంస్య పతకం అందించాడు.

కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల పతకాల పంట పండిస్తున్నారు. అలాగే హైజంప్‌ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. తేజస్విన్ శంకర్ హైజంప్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్‌తో సత్తా చాటి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలి మెడల్ అందించాడు. హై జంప్ ఈవెంట్‌లో భారత్‌కు పతకాన్ని అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. 2.22 మీటర్ల ఎత్తు దూకి మూడో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 2.10 మీటర్ల హర్డిల్‌ను క్లియర్ చేసిన తేజస్విన్.. రెండో ప్రయత్నంలో 2.15 మీటర్లు, మూడో ప్రయత్నంలో 2.19 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 2.22 మీటర్లు క్లియర్ చేశాడు.

ఇక 2.25 మీటర్లు ఎత్తు దూకడంలో విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ గోల్డ్ సాధించగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తమ్ముడు బ్రెండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. అయితే ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలి మెడల్ అందించిన తేజస్విన్ శంకర్.. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడానికి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియ(ఏఎఫ్‌ఐ)‌తో పోరాటమే చేశాడు. అమెరికా స్టేట్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నాడని, తేజస్విన్ శంకర్‌ను ఏఎఫ్‌ఐ కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపిక చేయలేదు. దాంతో అతను ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించాడు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు.

 shankar

వీధి కుక్కలతో ప్రాక్టీస్‌..
ఈ పతకం సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డ తేజస్విన్.. వినూత్నంగా ప్రాక్టీస్ చేశాడు. జేఎల్‌ఎన్ గ్రౌండ్‌లో ఉండే మూడు వీధి కుక్కలకు బిస్కెట్లు వేసి మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత వాటితో కలిసి హై జంప్ చేయడం మొదలెట్టాడు. వీధి కుక్కలతో పోటీపడి మరీ హై జంప్ ప్రాక్టీస్ చేసిన తేజస్విన్ శంకర్, ఎన్నో అవరోధాలు దాటుకుని కామన్వెల్త్ వేదికపై భారతదేశానికి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మొట్టమొదటి పతకాన్ని అందించాడు.

A week back Tejaswin Shankar was practising in front of 3 dogs at JLN Stadium, after not being named to the CWG squad despite meeting the AFI QF standard. Included at the last minute after taking the fed to court, today in front of 30000, he wins a high jump bronze in Birmingham. pic.twitter.com/1YDiEsvjE3

— jonathan selvaraj (@jon_selvaraj) August 3, 2022

ఇది కూడా చదవండి: కామన్వెల్త్‌లో సత్తా చాటిన సుధీర్.. పారా పవర్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు మొదటి స్వర్ణం!

Tags :

  • Commonwealth Games 2022
  • India
  • Tejaswin Shankar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భారీ స్కామ్..16 కోట్ల 80 లక్షల మంది పర్సనల్ డేటా చోరీ!

భారీ స్కామ్..16 కోట్ల 80 లక్షల మంది పర్సనల్ డేటా చోరీ!

  • డబ్బుల్లేక నెలకు రూ.10 లక్షలు అప్పు చేస్తున్నా: నీరవ్ మోడీ

    డబ్బుల్లేక నెలకు రూ.10 లక్షలు అప్పు చేస్తున్నా: నీరవ్ మోడీ

  • భారత్​పై యాపిల్ సంస్థ ఫోకస్..3 లక్షల మందికి ఉద్యోగాలు!

    భారత్​పై యాపిల్ సంస్థ ఫోకస్..3 లక్షల మందికి ఉద్యోగాలు!

  • ట్యాక్స్‌ ఫ్రీ గోల్డ్‌: తులం బంగారం రూ.37 వేలు మాత్రమే.. ఎక్కడంటే!

    ట్యాక్స్‌ ఫ్రీ గోల్డ్‌: తులం బంగారం రూ.37 వేలు మాత్రమే.. ఎక్కడంటే!

  • ఐరాసలో పరువు తీసుకున్న పాక్‌.. గట్టిగా గడ్డి పెట్టిన భారత్‌!

    ఐరాసలో పరువు తీసుకున్న పాక్‌.. గట్టిగా గడ్డి పెట్టిన భారత్‌!

Web Stories

మరిన్ని...

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!
vs-icon

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!
vs-icon

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!
vs-icon

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!
vs-icon

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?
vs-icon

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?
vs-icon

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
vs-icon

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

తాజా వార్తలు

  • ఇంటర్ అర్హతతో మెట్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 25వేల జీతం!

  • ఈసారి ఐపీఎల్ లో రష్మిక, తమన్నా.. దేనికోసమంటే?

  • ఒకేసారి అమ్మ, అమ్మమ్మ, అత్త, కోడలు ప్రెగ్నెంట్! ట్విస్ట్ మామూలుగా ఉండదు..

  • రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసా?

  • కరీంనగర్​లో మొదలైన డబ్బావాలా కల్చర్.. లంచ్ బాక్సుల విషయంలో బేఫికర్!

  • ‘ఖుషి‘ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్! మంచి డేట్ పట్టేశారుగా!

  • విదేశాల్లో భర్త.. బెడ్ రూంలో ఊహించని స్థితిలో భార్య!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

  • AP గ్రాడ్యుయేట్స్‌ MLC ఎన్నికల్లో TDP హవా.. 2 స్థానాల్లో ఘన విజయం!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam