టాలీవుడ్ లో ‘ఆర్ఎక్స్100’ మూవీతో అడుగుపెట్టిన ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజపుత్. డెబ్యూ మూవీతోనే టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పాయల్.. ఆ తర్వాత వరుసగా ప్లాప్ సినిమాలనే ఖాతాలో వేసుకుంది. కెరీర్ పరంగా ఇప్పటివరకూ దాదాపు 15 సినిమాలు చేసిన పాయల్ కి తెలుగులో ఆర్ఎక్స్100 మూవీనే పెద్ద హిట్. కొన్నేళ్లుగా ప్లాప్ సినిమాల నుండి బయటపడే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా ఆది సాయికుమార్ సరసన ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమా […]
ఫిల్మ్ డెస్క్- తీస్ మార్ ఖాన్.. ప్రముఖ సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది తాజా సినిమా. విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నాటకం మూవీ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తీస్ మార్ ఖాన్ లో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్పుత్ జంటగా నటిస్తోంది. అంతే కాదు హీరో కం […]