బుల్లితెర యాంకర్ శివజ్యోతి పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. దాంతో ఆ యువకుడు తన బాధను శివజ్యోతికి సోషల్ మీడియా వేదికగా మెురపెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ ఏ విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్టార్స్ నుండి నార్మల్ ఆడియెన్స్ వరకూ అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టీవ్ గా ఉంటున్నారు. సినిమాలు, సీరియల్స్ కాకుండా బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయినవారు చాలామంది ఉన్నారు. అలా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలలో శివజ్యోతి ఒకరు. ఈమె తీన్మార్ సావిత్రిగా అందరికీ సుపరిచితమే. న్యూస్ రీడర్ గా క్రేజ్ […]