ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ జోరు పెంచారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ప్రభుత్వంపై విమర్శలు, వ్యాంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఆదివారం 600 మంది ఐటీ నిపుణులతో సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వనరులు, విధ్వంసం, భావి తరాలకు ఏమీ ఇవ్వలేకపోతున్నామనే బాధ తనలో ఉందంటూ చెప్పారు. జల్సా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక […]
ఆదివారం నాడు చెన్నై వేదికగా ఆదాయపన్ను అధికారులు ఇన్‌కమ్ ట్యాక్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రంగాల్లో అత్యధిక పన్ను చెల్లించిన వారిని ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రదానం చేశారు. తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆ గౌరవం దక్కింది. తమిళనాడు నుంచి అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తిగా రజినీకాంత్ నిలిచారు. ఆయన తరఫున కుమార్తె ఐశ్వర్య […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. వచ్చే ఏడాది కి సంబంధించిన ఇంటి పన్ను చెల్లింపు విషయంలో సీఎం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పుర, నగరపాలక, నగర పంచాయతీ పరిధిలో ఉన్న వారు దానికి సంబంధించి పేమెంట్ ముందుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పన్ను ఒకేసారి […]