రెండేళ్ల క్రితం భారత్‌లో పెగాసస్ సంస్థ తయారు చేసిన స్పైవేర్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతున్నది. ఈ స్పైవేర్‌ను నిఘా కోసం వినియోగిస్తుంటారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఈ స్పైవేర్‌ను వినియోగిస్తుంటాయి. మిస్‌డ్ కాల్ ద్వారా మొబైల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత మిస్‌డ్ కాల్‌ను స్పైవేర్ డిలీట్ చేస్తుంది. అక్కడినుంచి కాల్ డేటాను, వాట్పప్ డేటాను, ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను స్పైవేర్ రీడ్ చేస్తుంది. ఒకవేళ తప్పుడు డివైజ్‌లోకి ప్రవేశించినట్టు తెలిస్తే 60 రోజుల తరువాత ఆ స్పైవేర్ దానంతట అదే […]
తేనె పూసిన కత్తి స్మూత్‌గా ఉంటుంది. అలాగని టచ్ చేస్తే… కసక్కున కోసేస్తుంది. హనీ ట్రాప్ కూడా అలాంటిదే. తేనె పూసిన వల (హనీ ట్రాప్) స్మూత్‌గా ఉంది కదా అని టచ్ చేస్తే వల్లో చిక్కుకున్నట్లే. ఇప్పటికే ఎన్నో కేసులు చదివాం. అలాగే మరోహటి ఇప్పుడు. ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళా కానిస్టేబుల్ ట్రాప్ నుండి రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్ లైన్ లో […]