ఎవ్వరి అండ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన కొణిదెల శివశంకర వర ప్రసాద్..ఇంతింతై వటుడింతయై అన్న చందంగా ఎదిగారు. సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలకు చేరారు. డ్యాన్సులు, స్టైలిష్‍కు అభిమానులు కానీ వారు ఎవ్వరూ ఉండరు. తన నటనతో అబిమానులతో మెగాస్టార్ అన్న బిరుదును పొందారు. అయితే ఆయనకు ఓ కోరిక ఉందంట.. ఇంతకూ అదేంటంటే..?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు రచయిత, నటుడు తనికెళ్ల భరణి బుధవారం ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని చూస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. సిరివెన్నెలతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలో ఓ మహావృక్షం నేలరాలిపోయిందని కన్నీటి పర్యంతం […]
నటుడితో పాటు, రచయిత, గాయకుడు, తాత్వికుడు ఇలా అనేక కోణాలు కలిగిన వ్యక్తి తనికెళ్ల భరణి. పాత్ర ఏదైనా నూటికి నూరు శాతం పరిపూర్ణ న్యాయం చేయగల గొప్ప నటుడు. ఆ పాత్రలో కనిపించేది భరణి కాదు.. ఆ పాత్ర ప్రతిరూపమే. అంతలా మనల్ని ఆయన నటనతో మాయచేస్తారు. శివ చిత్రం తర్వాత తనికెళ్ల భరణికి చాలా వరకు నెగిటీవ్ పాత్రలు వచ్చినా.. మణి చిత్రం తర్వాత తనదైన కామెడీ పండించడంలో కొత్త స్టైల్ చూపించారు తనికెళ్ల […]
ఫిల్మ్ డెస్క్– ఆ యువకుడు చెప్పిన మాట విని ఆయన కోపం నశాలాన్నంటింది. అతనిపై ఒంటికాలుపై లేచాడు. చెడా మడా తిట్టేశాడు. దవడ విరగ్గొడతా, నీకు బలుపు కాదు.. దూల.. అని ఫైర్ అయ్యాడు. అసలు ఎవరా యువకుడు, ఇంతకీ అతను ఏంచెప్పాడు. ఎందుకు ఆయనతో అంతలా తిట్లు తింటున్నాడనే కదా మా ప్రశ్న. అసలు విషయం ఏంటంటే.. ఆ యువకుడు ఏకంగా హోం మినిష్టర్ కూతుర్నే ప్రేమించేశాడు. ఆయన స్నేహితుడైన తన బాస్ తో ఈ […]