సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్ షో చేయడమనేది మామూలే. కొందరు హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎటువంటి షో చేయకపోయినా, ఇంకొందరు గ్లామర్ తో తెగ హడావిడి చేస్తుంటారు. అయితే.. ఫోటోషూట్స్, సినిమాలో కథ డిమాండ్ పరంగా అందాలను షో చేయడం ఓకే.. కానీ, అవకాశాల కోసమే ఈ గ్లామర్ షో అంతా! అంటే మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇండస్ట్రీలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో గ్లామరస్ బ్యూటీ […]
Tamil Rockerz: ఆన్లైన్లో సినిమాలు చూసేవారికి, డౌన్‌లౌడ్ చేసేవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘తమిళ్‌రాకర్స్’. పైరసీ సినిమాల అడ్డా అయిన ‘తమిళ్ రాకర్స్’ కారణంగా ఎంతో మంది సినీ నిర్మాతల జీవితాలు నాశనం అయ్యాయి. మరెంతో మంది నిర్మాతలు కంటి మీద కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు. దాదాపు పదేళ్లకు పైగా సినిమాలను పైరసీ చేస్తూ.. ఆన్లైన్లో వాటిని ఫ్రీగా అందిస్తున్న తమిళ్‌రాకర్స్.. దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. గతంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ […]