ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లీష్ జట్టు అక్కడ పర్యటిస్తోంది. ఇక ఈ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. అయితే అప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఆతిథ్య జట్టు సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అయిన డేవిడ్ మలన్, బట్లర్ లు […]
భారత్ – సౌతాఫ్రికా మధ్య తాజాగా 2వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రేక్షకులు సిక్సర్లు, ఫోర్లతో తడిసి ముద్దైయ్యారు. ఇక ఈ మ్యాచ్ లో ఎన్నో ఆసక్తికర, సరదా సన్నివేశాలు జరిగాయి. అందులో ఒకటి మైదానంలోకి పాము రాగా.. మరొకటి పంత్ చేయి జారిన బాల్ రోహిత్ కు తగలరాని చోట తగిలింది. అయితే ఈ రెండు కాకుండా ఈ మ్యాచ్ కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా […]