ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడుతోంది. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. మెుదట యంగ్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి మెరుపులు మెరిపిస్తే.. తర్వాత సూర్యకుమార్ యాదవ్ లంక బౌలర్లపై యుద్ధాన్నే ప్రకటించాడు. మరోసారి తన మార్క్ షాట్స్ తో మైదానం నలువైపులా సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. అసలు మనం చూస్తుంది లైవ్ […]
”అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని” అన్నట్లు తయ్యారు అయ్యింది ఢిల్లీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా పరిస్థితి. అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా జట్టులో మాత్రం చోటు సంపాదించుకోలేక పోతున్నాడు. ఇక అడపాదడపా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఈ డ్యాషింగ్ బ్యాటర్ సఫలం కావడంలేదు. గాయాలు, ఫిట్ నెస్ కొల్పోవడం వంటి పలు కారణాలతో అతడిని సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. దాంతో పృథ్వీ షాకు కోపం వచ్చి తాజాగా సెలక్టర్లపై మండిపడ్డ […]